Shankar: వేడుకగా శంకర్‌ కుమార్తె వివాహం

చెన్నై: ప్రముఖ దర్శకుడు శంకర్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం వేడుకగా జరిగింది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తరుణ్‌ కార్తీక్‌తో ఆమె ఏడడుగులు వేశారు. ఈ వేడుకల్లో పలువురు సినీ తారలు సందడి చేశారు.

Updated : 15 Apr 2024 14:07 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని