తనుకులో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల ఉమ్మడి ప్రచారం

Chandrababu: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తెదేపా ఆద్వర్యంలో ప్రజాగలం భహిరంగ సభ నిర్వహించారు. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పాల్గొని ప్రసంగించారు. తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున సభకు తరలివచ్చారు. ఫొటోలు

Updated : 10 Apr 2024 19:53 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని