Mumbai vs Chennai: ముంబయిపై చెన్నై విజయం

ఐపీఎల్‌ 2024లో చెన్నై నాలుగో విజయం నమోదు చేసింది. ముంబయితో జరిగిన పోరులో 20 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ముంబయి 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. 

Updated : 14 Apr 2024 23:47 IST
1/45
2/45
3/45
4/45
5/45
6/45
7/45
8/45
9/45
10/45
11/45
12/45
13/45
14/45
15/45
16/45
17/45
18/45
19/45
20/45
21/45
22/45
23/45
24/45
25/45
26/45
27/45
28/45
29/45
30/45
31/45
32/45
33/45
34/45
35/45
36/45
37/45
38/45
39/45
40/45
41/45
42/45
43/45
44/45
45/45

మరిన్ని