Hyderabad: హైదరాబాద్‌లో మాల్‌ ప్రారంభోత్సవంలో సినీతారల సందడి

హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో ఏ19 క్లబ్, కిచెన్ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈవెంట్‌లో సినీతారలు హాజరై ఫొటోలకు పోజులిచ్చారు. బిగ్ బాస్ ఫేమ్‌ సన్నీ, రాజ్, అనిల్ రాథోడ్, శ్రీ సత్య, ఇనయ, గీతూ రాయల్, జెస్సీ, సినీనటి దీక్షా పంత్, సినీతారలు సందడి చేశారు. ఫొటోలు మీకోసం..

Updated : 01 Mar 2024 19:48 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని