Hyderabad: కూకట్‌పల్లిలో ఆకట్టుకున్న కళాశాల ‘సారంగ్ 2కే- 24’ వేడుకలు

కూకట్‌పల్లి వివేకానంద డిగ్రీ కాలేజీలో ‘సారంగ్ 2కే- 24’ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా రెండో రోజు విద్యార్థులు ఆటపాటలతో ఆకట్టుకున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బహుమతులు అందించారు.

Updated : 20 Feb 2024 16:14 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని