Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలు.. ఆసక్తికర దృశ్యాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections 2023) పోలింగ్‌ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు.

Updated : 30 Nov 2023 14:54 IST
1/36
సంగారెడ్డి అర్బన్ లో ఓటు హక్కు వినియోగించుకునేందుకుతరలివచ్చిన ఓటర్లు.. సంగారెడ్డి అర్బన్ లో ఓటు హక్కు వినియోగించుకునేందుకుతరలివచ్చిన ఓటర్లు..
2/36
3/36
సంగారెడ్డి అర్బన్ లో ఓటు హక్కు వేసేందుకు వచ్చిన వృద్ధుడు సంగారెడ్డి అర్బన్ లో ఓటు హక్కు వేసేందుకు వచ్చిన వృద్ధుడు
4/36
రామాంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో .. రామాంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ..
5/36
రామాంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న యువతులు రామాంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న యువతులు
6/36
బాబా నగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న నాచారం కార్పొరేటర్ సైజన్ శేఖర్ బాబా నగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న నాచారం కార్పొరేటర్ సైజన్ శేఖర్
7/36
రామాంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ వద్ద.. రామాంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ వద్ద..
8/36
రామాంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న భాజపా అభ్యర్థి ఎన్ వీ ఎస్ ఎస్ ప్రభాకర్ రామాంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న భాజపా అభ్యర్థి ఎన్ వీ ఎస్ ఎస్ ప్రభాకర్
9/36
10/36
భువనగిరి పట్టణ శివారులోని రాయగిరి పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న అదనపు కలెక్టర్ భాస్కరరావు భువనగిరి పట్టణ శివారులోని రాయగిరి పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న అదనపు కలెక్టర్ భాస్కరరావు
11/36
నాగిరెడ్డిపల్లిలో ఓటు వేసేందుకు వీల్ ఛైర్ సహాయంతోవృద్ధుడిని తీసుకుని వస్తున్న సిబ్బంది నాగిరెడ్డిపల్లిలో ఓటు వేసేందుకు వీల్ ఛైర్ సహాయంతోవృద్ధుడిని తీసుకుని వస్తున్న సిబ్బంది
12/36
యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో కుటుంబసభ్యుతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఆలేరు భారాసఅభ్యర్థి గొంగిడి సునీత, డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో కుటుంబసభ్యుతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఆలేరు భారాసఅభ్యర్థి గొంగిడి సునీత, డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి
13/36
14/36
వరంగల్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద ... వరంగల్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద ...
15/36
తన సొంత గ్రామం లింగముని గూడెంలో ఓటు హక్కు వినియోగించుకున్న మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తన సొంత గ్రామం లింగముని గూడెంలో ఓటు హక్కు వినియోగించుకున్న మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి
16/36
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం జెండా వెంకటాపూర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన భారాస ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్య మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం జెండా వెంకటాపూర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన భారాస ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్య
17/36
సంగారెడ్డి నియోజకవర్గంలోని కందిలో క్యూ లైన్లలో బారులు తీరిన ఓటర్లు సంగారెడ్డి నియోజకవర్గంలోని కందిలో క్యూ లైన్లలో బారులు తీరిన ఓటర్లు
18/36
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కంచర్ల గ్రామానికి చెందిన 96 ఏళ్ల వృద్ధురాలు కుమ్మరి బాలవ్వ.. ఓటు హక్కు వినియోగించుకున్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కంచర్ల గ్రామానికి చెందిన 96 ఏళ్ల వృద్ధురాలు కుమ్మరి బాలవ్వ.. ఓటు హక్కు వినియోగించుకున్నారు.
19/36
దుండిగల్ బౌరంపేటలో.. దుండిగల్ బౌరంపేటలో..
20/36
మునుగోడు నియోజకవర్గ చౌటుప్పల్‌లో ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధురాలికి సాయం చేస్తోన్న సిబ్బంది మునుగోడు నియోజకవర్గ చౌటుప్పల్‌లో ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధురాలికి సాయం చేస్తోన్న సిబ్బంది
21/36
హనుమకొండలోని పోలింగ్‌ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు హనుమకొండలోని పోలింగ్‌ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు
22/36
హనుమకొండ జిల్లాలోని పోలింగ్‌ కేంద్రం వద్దఓటర్లకు స్వాగతం పలుకుతున్న సిబ్బంది హనుమకొండ జిల్లాలోని పోలింగ్‌ కేంద్రం వద్దఓటర్లకు స్వాగతం పలుకుతున్న సిబ్బంది
23/36
కాలుకి గాయమైనా భార్య సాయంతో కుందన్ బాగ్‌లోఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి కాలుకి గాయమైనా భార్య సాయంతో కుందన్ బాగ్‌లోఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి
24/36
కుత్బుల్లాపూర్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లకు పోలీసు సిబ్బందిసూచనలు కుత్బుల్లాపూర్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లకు పోలీసు సిబ్బందిసూచనలు
25/36
కుత్బుల్లాపూర్‌లో.. కుత్బుల్లాపూర్‌లో..
26/36
నల్గొండ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లోఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరిన ఓటర్లు నల్గొండ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లోఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరిన ఓటర్లు
27/36
సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్న నర్మదతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.కుందన్ బాగ్‌లోని చిన్మయ విద్యాలయ పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు వేశారు. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్న నర్మదతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.కుందన్ బాగ్‌లోని చిన్మయ విద్యాలయ పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు వేశారు.
28/36
తాతయ్య, బామ్మలతో కలిసి తొలిసారి ఓటు వేసిన యువతి. తాతయ్య, బామ్మలతో కలిసి తొలిసారి ఓటు వేసిన యువతి.
29/36
తమ గ్రామాన్ని గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని నిరసిస్తూ బెల్లంపల్లి నియోజకవర్గం,కాసిపేట మండలంలోని వరిపేట గ్రామానికిచెందిన ఓటర్లు.. పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. ఓటర్లు రాకపోవడంతో పోలింగ్‌ కేంద్రం వెలవెలబోతూ కనిపించింది. తమ గ్రామాన్ని గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని నిరసిస్తూ బెల్లంపల్లి నియోజకవర్గం,కాసిపేట మండలంలోని వరిపేట గ్రామానికిచెందిన ఓటర్లు.. పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. ఓటర్లు రాకపోవడంతో పోలింగ్‌ కేంద్రం వెలవెలబోతూ కనిపించింది.
30/36
సంగారెడ్డి అర్బన్‌లోఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలివచ్చిన ఓటర్లు.. సంగారెడ్డి అర్బన్‌లోఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలివచ్చిన ఓటర్లు..
31/36
ఆదిలాబాద్‌లో.. ఆదిలాబాద్‌లో..
32/36
వర్ధన్నపేట మండలం దమ్మనపేటలోని 199వ పోలింగ్‌ కేంద్రంలోసాంకేతిక సమస్యలతో మొరాయించిన వీవీప్యాట్.కొత్త వీవీ ప్యాట్‌ఏర్పాటుచేసి పోలింగ్ ప్రారంభించిన అధికారులు. వర్ధన్నపేట మండలం దమ్మనపేటలోని 199వ పోలింగ్‌ కేంద్రంలోసాంకేతిక సమస్యలతో మొరాయించిన వీవీప్యాట్.కొత్త వీవీ ప్యాట్‌ఏర్పాటుచేసి పోలింగ్ ప్రారంభించిన అధికారులు.
33/36
ఖమ్మం జిల్లాకారేపల్లి పోలింగ్ కేంద్రంలో బారులు తీరిన మహిళా ఓటర్లు ఖమ్మం జిల్లాకారేపల్లి పోలింగ్ కేంద్రంలో బారులు తీరిన మహిళా ఓటర్లు
34/36
కుందన్ బాగ్ సెంట్ ఫ్రాన్సిస్ కాలేజ్‌ 106 సఖి పోలింగ్ కేంద్రం వద్ద నార్సింగ్‌లోని తెలంగాణ సోషల్‌ వెల్‌ఫేర్‌ స్కూల్‌, కాలేజీ స్టూడెంట్స్‌ ఓటర్లకు బ్యాండ్‌తో స్వాగతం పలుకుతున్న దృశ్యాలు. కుందన్ బాగ్ సెంట్ ఫ్రాన్సిస్ కాలేజ్‌ 106 సఖి పోలింగ్ కేంద్రం వద్ద నార్సింగ్‌లోని తెలంగాణ సోషల్‌ వెల్‌ఫేర్‌ స్కూల్‌, కాలేజీ స్టూడెంట్స్‌ ఓటర్లకు బ్యాండ్‌తో స్వాగతం పలుకుతున్న దృశ్యాలు.
35/36
కడ్తాల్‌లోనిమోడల్ పోలింగ్ స్టేషన్‌లో సిబ్బందికి పూలతో స్వాగతం పలుకుతున్న అధికారులు. కడ్తాల్‌లోనిమోడల్ పోలింగ్ స్టేషన్‌లో సిబ్బందికి పూలతో స్వాగతం పలుకుతున్న అధికారులు.
36/36
మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్‌లోఓటు వేయడానికి వచ్చిన వృద్ధురాలికి సాయం చేస్తున్న పోలీసులు మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్‌లోఓటు వేయడానికి వచ్చిన వృద్ధురాలికి సాయం చేస్తున్న పోలీసులు

మరిన్ని