Congress: తుక్కుగూడలో కాంగ్రెస్‌ ‘జనజాతర’ సభ

రంగారెడ్డి: తుక్కుగూడలో కాంగ్రెస్‌ ‘జనజాతర’ బహిరంగ సభ నిర్వహించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ‘న్యాయ పత్రం’ పేరిట కాంగ్రెస్‌ జాతీయ స్థాయి మేనిఫెస్టో విడుదల చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు భట్టి, ఉత్తమ్‌, ప్రముఖులు హాజరయ్యారు.

Updated : 06 Apr 2024 19:59 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని