Gaza : గాజాపై కొనసాగుతున్న హమాస్‌ దాడులు

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలు కొలిక్కి రావడం లేదు. మరోవైపు గాజాపై టెల్‌ అవీవ్‌ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం రాత్రి నుంచి జరుగుతున్న దాడుల్లో పలువురు పాలస్తీనీయన్లు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది.  వెస్ట్‌బ్యాంకులోనూ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ఓ చెక్‌ పాయింట్‌ దగ్గర ముగ్గురు పాలస్తీనీయన్లు జరిపిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారని, ఐదుగురు గాయపడ్డారని ఇజ్రాయెల్‌ పోలీసులు తెలిపారు. ఆ చిత్రాలు.. 

Updated : 23 Feb 2024 11:46 IST
1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని