Karimnagar: కరీంనగర్‌లో సందడిగా సాంస్కృతిక కార్యక్రమాలు

కరీంనగర్‌లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం బాల భవన్ వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు, విద్యార్థులు, బాలికలు వివిధ రకాల నృత్యాలతో అలరించారు. సంబంధిత ఫొటోలు మీకోసం..

Updated : 06 Jun 2024 16:17 IST
1/9
సాంస్కృతిక కార్యక్రమంలో యువతులు..
సాంస్కృతిక కార్యక్రమంలో యువతులు..
2/9
డ్యాన్స్‌ చేస్తున్న బాలికలు..
డ్యాన్స్‌ చేస్తున్న బాలికలు..
3/9
చిన్నారుల సందడి..
చిన్నారుల సందడి..
4/9
సాంస్కృతిక కార్యక్రమంలో అమ్మాయిలు..
సాంస్కృతిక కార్యక్రమంలో అమ్మాయిలు..
5/9
డ్యాన్స్‌ చేస్తున్న యువతులు..
డ్యాన్స్‌ చేస్తున్న యువతులు..
6/9
యోగాసనంలో చిన్నారులు..
యోగాసనంలో చిన్నారులు..
7/9
డ్యాన్స్‌ చేస్తున్న అందమైన యువతులు..
డ్యాన్స్‌ చేస్తున్న అందమైన యువతులు..
8/9
సాంస్కృతిక కార్యక్రమంలో బాలికల ఈవెంట్‌..
సాంస్కృతిక కార్యక్రమంలో బాలికల ఈవెంట్‌..
9/9
కల్చరల్‌ ఈవెంట్‌..
కల్చరల్‌ ఈవెంట్‌..

మరిన్ని