Hyderabad: ప్రపంచ సైకిల్‌ దినోత్సవం.. సైక్లింగ్‌ చేసిన నగరవాసులు

హైదరాబాద్: ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో హైదరాబాద్ సైక్లింగ్ రివల్యూషన్‌, హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో విడివిడిగా సోలార్ ట్రాక్‌పై సైక్లింగ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్‌ విన్ ఓవెన్, నిర్వాహకులు శాంతన సెల్వ, రవి, అంజనీ పాల్గొన్నారు. హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డీసీపీ శిల్పవల్లి, సంఘం అధ్యక్షుడు రవీందర్ హాజరయ్యారు. నగరవాసులు, చిన్నారులు, మహిళలు, యువత ఉత్సాహంగా సైక్లింగ్‌ చేశారు. సంబంధిత ఫొటోలు..

Updated : 02 Jun 2024 16:12 IST
1/10
సైకిల్ రైడ్‌ను ప్రారంభిస్తున్న డీసీపీ శిల్ప వల్లి సైకిల్ రైడ్‌ను ప్రారంభిస్తున్న డీసీపీ శిల్ప వల్లి
2/10
మాట్లాడుతున్న బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌, నిర్వాహకులు..
మాట్లాడుతున్న బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌, నిర్వాహకులు..
3/10
సైక్లింగ్‌ చేసిన నగరవాసులు..
సైక్లింగ్‌ చేసిన నగరవాసులు..
4/10
ఉత్సాహంగా సైకిల్‌ రైడ్‌ చేస్తున్న యువకులు..
ఉత్సాహంగా సైకిల్‌ రైడ్‌ చేస్తున్న యువకులు..
5/10
నగరవాసుల సందడి..
నగరవాసుల సందడి..
6/10
సైక్లింగ్‌ చేస్తూ..
సైక్లింగ్‌ చేస్తూ..
7/10
సైక్లింగ్‌ చేస్తున్న యువతి..
సైక్లింగ్‌ చేస్తున్న యువతి..
8/10
రైడ్ చేస్తున్న చిన్నారులు..
రైడ్ చేస్తున్న చిన్నారులు..
9/10
సైక్లింగ్‌ చేస్తూ.. నగరవాసుల సందడి
సైక్లింగ్‌ చేస్తూ.. నగరవాసుల సందడి
10/10
సైక్లింగ్‌ చేస్తున్న బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌..
సైక్లింగ్‌ చేస్తున్న బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌..

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు