Das Ka Dhamki: సందడిగా ‘దాస్‌ కా దమ్కీ’ ట్రైలర్‌ విడుదల

Das Ka Dhamki: విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా సినిమా ‘దాస్‌ కా దమ్కీ’. నివేదా పేతురాజ్‌ కథానాయిక. శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లో విడుదల చేశారు. 

Updated : 18 Nov 2022 22:17 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని