Deepika Padukone: బ్రిటిష్‌ అవార్డుల వేడుకలో మెరిసిన దీపికా పదుకొణె

లండన్‌లోని రాయల్‌ ఫెస్టివల్‌ హాల్‌లో 77వ BAFTA అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌ (BAFTA) అవార్డుల ప్రదానోత్సవంలో  బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె  ప్రజెంటర్‌గా వ్యవహరించారు.  ‘బెస్ట్‌ ఫిల్మ్‌ నాట్‌ ఇన్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌’ కేటగిరీలో ఆమె అవార్డును ప్రదానం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ చిత్రాలు.. 

Updated : 19 Feb 2024 12:47 IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని