Delhi vs Chennai: విశాఖలో దిల్లీ- చెన్నై జట్ల ప్రాక్టీస్‌

విశాఖపట్నంలో మరోసారి ఐపీఎల్‌ మజా అభిమానులకు కిక్కు అందించనుంది. ఐదేళ్ల విరామం తర్వాత వైఎస్సార్‌ స్టేడియంలో తిరిగి మ్యాచ్‌ జరగబోతోంది. విశాఖ వేదికగా దిల్లీ, చెన్నై ఆదివారం తలపడనున్నాయి. దీనికోసం ఇరుజట్ల క్రీడాకారులు ప్రాక్టీస్‌ చేశారు. ఆ చిత్రాలివీ..

Updated : 31 Mar 2024 12:16 IST
1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17

మరిన్ని