Israel-Hamas: గాజాలో మళ్లీ భూతల దాడులు

ఇజ్రాయెల్‌-హమాస్‌ (Israel-Hamas) మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం గడువు శుక్రవారం ఉదయంతో ముగిసింది. ఈ ఒప్పందం పొడిగింపుపై ఇరువర్గాల నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో సంధిముగిసినట్లైంది. దీంతో గాజా (Gaza)లో మళ్లీ భూతల దాడులను ప్రారంభించినట్లు ఇజ్రాయెల్‌ మిలిటరీ ప్రకటించింది. ఆ చిత్రాలు..

Updated : 01 Dec 2023 13:23 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని