Devil: ‘డెవిల్‌’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌

నందమూరి కల్యాణ్‌రామ్‌, సంయుక్త జంటగా స్వీయ నిర్మాణంలో అభిషేక్‌ నామా తెరకెక్కించిన చిత్రం ‘డెవిల్‌’ (Devil). మాళవిక నాయర్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఫొటోలు..

Updated : 12 Dec 2023 19:48 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని