Ayodhya Rammandir : అయోధ్య శ్రీ రామచంద్రుడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో భక్తుల ర్యాలీలు

ఈనెల 22న అయోధ్య శ్రీ రామచంద్రుడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేస్తూ భక్తులు ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. రహదారుల్లోని పలు కూడళ్లలో శ్రీరాముడి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మరికొన్ని చోట్ల అయోధ్య రామమందిరాన్ని పోలిన నమూనా నిర్మాణాలను రూపొందించారు. ఆ చిత్రాలు.. 

Updated : 19 Jan 2024 12:55 IST
1/25
హైదరాబాద్‌లోని సుధాకార్స్‌ మ్యూజియంలో రామమందిరం ఆకారంలో కారుకు తుది మెరుగులు దిద్దుతున్న కార్మికులు

2/25
అహ్మదాబాద్‌లో భాజపా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న కార్యకర్తలు

3/25
4/25
5/25
అయోధ్య రామ మందిరం  ఆకారంలో నిర్మించిన కారు 

6/25
ముంబయిలోని శివాజీ పార్కులో విద్యుత్‌ వెలుగులతో ఏర్పాటు చేసిన  అయోధ్య రామమందిరం

7/25
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దిల్లీలో ర్యాలీ చేస్తున్న భక్తులు

8/25
దిల్లీలో..
దిల్లీలో..
9/25
10/25
అయోధ్య రామమందిరం 
అయోధ్య రామమందిరం 
11/25
12/25
న్యూదిల్లీలో..
న్యూదిల్లీలో..
13/25
14/25
15/25
ముంబయిలో ఏర్పాటు చేసిన నమూనా అయోధ్య రామమందిరం వద్ద సెల్ఫీ దిగుతున్న దృశ్యం

16/25
ముంబయిలో శ్రీరాముడి చిత్రంతో ముద్రించిన జెండాలను కొనుగోలు చేస్తున్న దృశ్యం

17/25
18/25
ముంబయిలో ఏర్పాటు చేసిన అయోధ్య రామమందిరం భారీ కటౌట్‌

19/25
20/25
21/25
22/25
అయోధ్యలో ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ, శ్రీరాముడి ఫ్లెక్సీలు

23/25
24/25
25/25
ఓ వ్యక్తి  హనుమంతుడి వేషధారణలో ఆహారాన్ని సిద్ధం చేస్తున్న దృశ్యం

మరిన్ని