Tirumala: తిరుమలలో భారీ రద్దీ.. బారులు తీరిన భక్తులు

తిరుమల: శ్రీవారి దర్శనానికి తిరుమలలో శుక్రవారం రద్దీ  నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. వీరికి శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని తితిదే ప్రకటించింది. ఫొటోలు..

Updated : 24 May 2024 15:04 IST
1/8
తిరుమలలో రద్దీ.. దీపాలు వెలిగిస్తున్న భక్తులు
తిరుమలలో రద్దీ.. దీపాలు వెలిగిస్తున్న భక్తులు
2/8
స్వామి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు..
స్వామి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు..
3/8
భారీ సంఖ్యలో వేచి చూస్తున్న భక్తులు..
భారీ సంఖ్యలో వేచి చూస్తున్న భక్తులు..
4/8
కాలినడకన వస్తున్న భక్తులు..
కాలినడకన వస్తున్న భక్తులు..
5/8
బారులు తీరిన భక్తులు..
బారులు తీరిన భక్తులు..
6/8
కి.మీ. మేర బారులు తీరిన భక్తులు..
కి.మీ. మేర బారులు తీరిన భక్తులు..
7/8
క్యూ లైన్లలో వేచి చూస్తున్న భక్తులు..
క్యూ లైన్లలో వేచి చూస్తున్న భక్తులు..
8/8
బారులు తీరిన భక్తులు..
బారులు తీరిన భక్తులు..

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు