Hyderabad: ఘనంగా డయాబెటీస్‌ ఎక్స్‌పో ప్రారంభం

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ‘డయాబెటీస్‌ ఎక్స్‌పో-2024’ ప్రారంభించారు. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి, కళ్లెం సతీష్ రెడ్డి, డాక్టర్ మోహన్, తదితరులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం నిర్వహకులు జస్టిస్‌ ఎన్వీ రమణను సన్మానించారు. ఫొటోలు..

Updated : 26 May 2024 16:01 IST
1/8
ప్రశంసా పత్రం అందిస్తున్న జస్టిస్‌ ఎన్వీ రమణ..
ప్రశంసా పత్రం అందిస్తున్న జస్టిస్‌ ఎన్వీ రమణ..
2/8
ప్రశంసా పత్రం అందిస్తున్న జస్టిస్‌ ఎన్వీ రమణ..
ప్రశంసా పత్రం అందిస్తున్న జస్టిస్‌ ఎన్వీ రమణ..
3/8
ప్రశంసా పత్రం అందిస్తున్న దృశ్యం..
ప్రశంసా పత్రం అందిస్తున్న దృశ్యం..
4/8
5/8
జస్టిస్‌ ఎన్వీ రమణను సన్మానిస్తున్న నిర్వాహకులు..
జస్టిస్‌ ఎన్వీ రమణను సన్మానిస్తున్న నిర్వాహకులు..
6/8
7/8
ఈవెంట్‌లో జస్టిస్‌ ఎన్వీ రమణ, డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి, ప్రముఖులు..
ఈవెంట్‌లో జస్టిస్‌ ఎన్వీ రమణ, డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి, ప్రముఖులు..
8/8
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న జస్టిస్‌ ఎన్వీ రమణ..
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న జస్టిస్‌ ఎన్వీ రమణ..

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు