Hyderabad: మే 24 నుంచి ఉత్సాహంగా ‘డాక్టర్స్‌ టీ20 క్రికెట్‌ లీగ్‌’

హైదరాబాద్‌: మే 24 నుంచి జూన్‌ 2 వరకు గ్రాండ్ ఎరీనా స్పోర్ట్స్ కౌంటీ ఆధ్వర్యంలో మహేశ్వరంలో ‘డాక్టర్స్‌ టీ20 ప్రీమియర్‌ క్రికెట్ లీగ్‌-1’ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఈవెంట్‌ను సోమవారం ఏర్పాటు చేశారు. పలువురు ప్రముఖులు, వైద్య నిపుణులు, యువతులు హాజరై ఫొటోలకు పోజులిచ్చారు.

Updated : 20 May 2024 20:50 IST
1/7
ఫొటోకు పోజిస్తున్న నిర్వాహకురాలు..
ఫొటోకు పోజిస్తున్న నిర్వాహకురాలు..
2/7
ఫొటోకు పోజిస్తున్న బ్యూటీ..
ఫొటోకు పోజిస్తున్న బ్యూటీ..
3/7
ఈవెంట్‌లో మెరిసిన అందాల భామలు..
ఈవెంట్‌లో మెరిసిన అందాల భామలు..
4/7
ఈవెంట్‌లో ఫొటోకు పోజిస్తూ..
ఈవెంట్‌లో ఫొటోకు పోజిస్తూ..
5/7
పోస్టర్‌ను విడుదల చేసిన ఈవెంట్‌ నిర్వాహకులు..
పోస్టర్‌ను విడుదల చేసిన ఈవెంట్‌ నిర్వాహకులు..
6/7
ఈవెంట్‌ నిర్వాహకురాలు..
ఈవెంట్‌ నిర్వాహకురాలు..
7/7
పోస్టర్‌తో ఈవెంట్‌ నిర్వాహకులు, యువతులు..
పోస్టర్‌తో ఈవెంట్‌ నిర్వాహకులు, యువతులు..

మరిన్ని