Hyderabad: అండర్‌ వాటర్‌ టన్నెల్‌ ఎగ్జిబిషన్‌లో మెరిసిన జలకన్యలు

హైదరాబాద్: కూకట్‌పల్లి మెట్రో ట్రక్ పార్కింగ్‌ వద్ద ‘అండర్‌ వాటర్ టన్నెల్ డబుల్ డెక్కర్’ ఎగ్జిబిషన్ నిర్వహించారు. స్కూబా డైవింగ్‌తో పాటు స్పెయిన్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన జలకన్యలు ఈ ఎగ్జిబిషన్‌లో మెరిశారు. ఫొటోలు మీకోసం..

Updated : 21 May 2024 20:08 IST
1/7
జలకన్యను చూసి మురిసిపోతున్న చిన్నారి..
జలకన్యను చూసి మురిసిపోతున్న చిన్నారి..
2/7
అండర్‌ వాటర్‌లో జలకన్య..
అండర్‌ వాటర్‌లో జలకన్య..
3/7
సరదాగా ఈత కొడుతున్న జలకన్య..
సరదాగా ఈత కొడుతున్న జలకన్య..
4/7
ఫొటోలకు పోజులిస్తున్న జలకన్యలు..
ఫొటోలకు పోజులిస్తున్న జలకన్యలు..
5/7
జలకన్యలు..
జలకన్యలు..
6/7
అండర్‌ వాటర్‌లో ఆసక్తిగా కనిపిస్తున్న జలకన్య..
అండర్‌ వాటర్‌లో ఆసక్తిగా కనిపిస్తున్న జలకన్య..
7/7
అండర్‌ వాటర్‌లో చేప..
అండర్‌ వాటర్‌లో చేప..

మరిన్ని