Earthquake: జపాన్‌ను వణికించిన భూకంపం

జపాన్‌ను సోమవారం భారీ భూకంపం వణికించింది. దీంతో ఎన్నో భవనాలు నేలమట్టం కాగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని నగరాల్లో భూకంపం కారణంగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రహదారులు బీటలు వారి రవాణా నిలిచిపోయింది. మంగళవారం కూడా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఫొటోలు..

Updated : 02 Jan 2024 12:49 IST
1/19
2/19
3/19
4/19
5/19
6/19
7/19
8/19
9/19
10/19
11/19
12/19
13/19
14/19
15/19
16/19
17/19
18/19
19/19

మరిన్ని