Family Star: ‘ఫ్యామిలీ స్టార్‌’ మూవీ ప్రెస్‌ మీట్‌

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో చిత్రబృందం ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. నటీనటులు హాజరై ముచ్చటించారు. ఫొటోలు..

Updated : 01 Apr 2024 17:18 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని