Iceland volcano eruption: నిప్పులు కక్కిన రాకాసి అగ్నిపర్వతం.. ఫొటోలు చూశారా!

ఐస్‌ల్యాండ్‌లోని గ్రిండావిక్ పట్టణానికి సమీపంలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. నైరుతి ఐస్‌ల్యాండ్‌లోని ఈ అగ్నిపర్వతం డిసెంబరు నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు విస్ఫోటనం చెందినట్లు అధికారులు వెల్లడించారు. అగ్నిపర్వతం నుంచి లావా ఎగసి పడుతోంది. ఆ దృశ్యాలు.. 

Updated : 30 May 2024 13:42 IST
1/12
పర్వతం నుంచి ఎగసిపడుతున్న లావా
పర్వతం నుంచి ఎగసిపడుతున్న లావా
2/12
 పలు ప్రాంతాలకు విస్తరిస్తున్న లావా
 పలు ప్రాంతాలకు విస్తరిస్తున్న లావా
3/12
నదిలా ప్రవహిస్తున్న లావా
నదిలా ప్రవహిస్తున్న లావా
4/12
ఎగసిపడుతున్న అగ్నికీలలు
ఎగసిపడుతున్న అగ్నికీలలు
5/12
అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా
అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా
6/12
పర్వతం నుంచి ప్రవహిస్తున్న లావా
పర్వతం నుంచి ప్రవహిస్తున్న లావా
7/12
దట్టమైన పొగలతో వెలువడిన లావా
దట్టమైన పొగలతో వెలువడిన లావా
8/12
పొగలతో విస్తరిస్తున్న లావా
పొగలతో విస్తరిస్తున్న లావా
9/12
అగ్నిపర్వతం నుంచి ప్రవహిస్తున్న లావా
అగ్నిపర్వతం నుంచి ప్రవహిస్తున్న లావా
10/12
 గ్రిండావిక్ పట్టణానికి సమీపంలో బద్దలైన అగ్నిపర్వతం
 గ్రిండావిక్ పట్టణానికి సమీపంలో బద్దలైన అగ్నిపర్వతం
11/12
అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న పొగలు
అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న పొగలు
12/12
 ఆకాశాన్ని తాకేలా దట్టంగా కమ్ముకున్న పొగ
 ఆకాశాన్ని తాకేలా దట్టంగా కమ్ముకున్న పొగ

మరిన్ని