Lok Sabha Elections: ఐదో విడత పోలింగ్‌.. ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్‌ కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు  ఓటింగ్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు తొలిగంటల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ ఫొటోలు

Updated : 20 May 2024 16:25 IST
1/20
నటి తమన్నా.. నటి తమన్నా..
2/20
బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌
3/20
ఓటు వేసిన మాజీ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌..
ఓటు వేసిన మాజీ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌..
4/20
బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పేయీ దంపతులు..
బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పేయీ దంపతులు..
5/20
బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ కుటుంబసభ్యులు..
బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ కుటుంబసభ్యులు..
6/20
బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌, డేవిడ్‌ ధావన్‌..
బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌, డేవిడ్‌ ధావన్‌..
7/20
రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె..
రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె..
8/20
ఆమిర్‌ ఖాన్‌ దంపతులు..
ఆమిర్‌ ఖాన్‌ దంపతులు..
9/20
సైఫ్‌ అలీఖాన్‌, కరీనా కపూర్‌..
సైఫ్‌ అలీఖాన్‌, కరీనా కపూర్‌..
10/20
జాన్వీ కపూర్‌ జాన్వీ కపూర్‌
11/20
అలనాటి నటుడు ధర్మేంద్ర అలనాటి నటుడు ధర్మేంద్ర
12/20
దివ్య దత్తా దివ్య దత్తా
13/20
షాహిద్‌ కపూర్‌ 
షాహిద్‌ కపూర్‌ 
14/20
నటి అనితా రాజ్
నటి అనితా రాజ్
15/20
ఇషా దేవోల్‌, హేమామాలిని
ఇషా దేవోల్‌, హేమామాలిని
16/20
రణదీప్‌ హుడా
రణదీప్‌ హుడా
17/20
తన సతీమణితో కలిసి ఓటు వేసిన క్రికెటర్‌ అజింక్య రహానె
తన సతీమణితో కలిసి ఓటు వేసిన క్రికెటర్‌ అజింక్య రహానె
18/20
బీఎస్పీ అధినేత్రి మాయావతి
బీఎస్పీ అధినేత్రి మాయావతి
19/20
కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసిన ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌
కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసిన ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌
20/20
కేంద్రమంత్రి నిత్యానందరాయ్‌
కేంద్రమంత్రి నిత్యానందరాయ్‌

మరిన్ని