Hyderabad: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సన్నాహక కవాతు

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పోలీసు అధికారులు సన్నాహక కవాతు నిర్వహించారు. స్పెషల్ సెక్రటరీ ఇక్పాల్‌ వాహనంపై నుంచి కవాతును పరిశీలించారు. సంబంధిత ఫొటోలు మీకోసం..

Updated : 31 May 2024 13:17 IST
1/8
 పరేడ్‌ను పరిశీలిస్తున్న స్పెషల్‌ సెక్రటరీ ఇక్పాల్‌..
 పరేడ్‌ను పరిశీలిస్తున్న స్పెషల్‌ సెక్రటరీ ఇక్పాల్‌..
2/8
గౌరవ వందనం చేస్తున్న స్పెషల్ సెక్రటరీ ఇక్పాల్‌.. చిత్రంలో సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ రవిగుప్త తదితరులు..
గౌరవ వందనం చేస్తున్న స్పెషల్ సెక్రటరీ ఇక్పాల్‌.. చిత్రంలో సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ రవిగుప్త తదితరులు..
3/8
కవాతు చేస్తున్న మహిళా పోలీసులు..
కవాతు చేస్తున్న మహిళా పోలీసులు..
4/8
5/8
6/8
7/8
అశ్వాలపై రిహార్సల్స్ చేస్తున్న పోలీసు సిబ్బంది..
అశ్వాలపై రిహార్సల్స్ చేస్తున్న పోలీసు సిబ్బంది..
8/8

మరిన్ని