Flower Exhibition : పుష్ప ప్రదర్శనకు ముస్తాబు

ఊటి, కొడైక్కెనాల్‌ తరహాలో చెన్నైలోనూ పుష్ప ప్రదర్శన ఏర్పాటవుతోంది. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖలో భాగమైన ఉద్యానవనశాఖ తరఫున ప్రదర్శన చెన్నై అన్నాసాలై జెమినీ పైవంతెన వద్ద ఉన్న సెమ్మొళి పార్కులో శనివారం ప్రారంభం కానుంది. 10 రోజులపాటు జరిగే ప్రదర్శనలో కొడైక్కెనాల్, ఊటి, ఏర్కాడు, కన్యాకుమారి, మదురై తదితర ప్రాంతాల నుంచి  12 లక్షల  పుష్పాలను తీసుకొచ్చి కనువిందు చేయనున్నారు.  

Updated : 10 Feb 2024 14:22 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని