Gouri G Kishan: గౌరి జి. కిషన్‌

‘లిటిల్‌ మిస్‌ నైనా’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది గౌరి జి. కిషన్‌. ఈ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది. నైనా పాత్రలో నటించి ఆకట్టుకున్న ఆమె గురించి పలు విశేషాలివీ..

Updated : 28 Jan 2024 22:30 IST
1/10
శర్వానంద్‌, సమంత జంటగా నటించిన ‘జాను’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌ చిన్నప్పటి క్యారెక్టర్‌ ప్లే చేసింది.

2/10
‘శ్రీదేవి శోభన్‌బాబు’లో హీరోయిన్‌గా అలరించింది. మలయాళ చిత్రం ‘లిటిల్‌ మిస్‌ రాథర్‌’ తెలుగులో ‘లిటిల్‌ మిస్‌ నైనా’గా విడుదలైంది. 

3/10
‘మాస్టర్‌’, ‘కర్ణన్‌’, ‘అనురాగం’ తదితర చిత్రాలు, పేపర్‌ రాకెట్‌’ వెబ్‌సిరీస్‌లోనూ మెరిసింది. మరో సిరీస్‌ ‘లవ్‌ అండర్‌ కన్‌స్ట్రక్షన్‌’ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.

4/10
‘ఒరు భారత సర్కార్‌ ఉల్‌పన్నమ్‌’ (మలయాళ చిత్రం)లో నటిస్తోంది.

5/10
కేరళలో పుట్టి, పెరిగింది. బెంగళూరులో జర్నలిజం, సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది.

6/10
‘జాను’ మాతృక సినిమా ‘96’ (తమిళం)తో తెరంగేట్రం చేసింది. అందులోనూ హీరోయిన్‌ (త్రిష)  చిన్నప్పటి క్యారెక్టర్‌లో నటించింది. 

7/10
హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు మాట్లాడగలదు.

8/10
కాలేజీలో విరామ సమయాన్ని ఎక్కువగా ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌తోనే గడిపేదట.

9/10
హాబీ: పాటలు వినడం, డ్యాన్స్‌ చేయడం. 
హాబీ: పాటలు వినడం, డ్యాన్స్‌ చేయడం. 
10/10

మరిన్ని