Gujarat Polling: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు.. తొలి విడత పోలింగ్‌

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. పలువురు ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

Updated : 01 Dec 2022 16:33 IST
1/16
భావ్‌నగర్‌ జిల్లాలో ఓటేసి వచ్చి వివాహం చేసుకుంటున్న ఓ జంట భావ్‌నగర్‌ జిల్లాలో ఓటేసి వచ్చి వివాహం చేసుకుంటున్న ఓ జంట
2/16
గుజరాత్ ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా గుజరాత్ ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా
3/16
తన స్వగ్రామం హనోల్‌లో ఓటేసిన కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తన స్వగ్రామం హనోల్‌లో ఓటేసిన కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ
4/16
దివంగత నేత అహ్మద్‌ పటేల్‌ తనయ ముంతాజ్‌ పటేల్‌ దివంగత నేత అహ్మద్‌ పటేల్‌ తనయ ముంతాజ్‌ పటేల్‌
5/16
ఓటేసిన క్రికెటర్‌ రవీంద్ర జడేజా ఓటేసిన క్రికెటర్‌ రవీంద్ర జడేజా
6/16
జడేజా సతీమణి, భాజపా అభ్యర్థి రీవాబా జడేజా సతీమణి, భాజపా అభ్యర్థి రీవాబా
7/16
ఉమర్‌గమ్‌ ప్రాంతంలో ఓటేసిన 100 ఏళ్ల కాముబెన్‌ లాలాభాయ్‌ పటేల్‌  ఉమర్‌గమ్‌ ప్రాంతంలో ఓటేసిన 100 ఏళ్ల కాముబెన్‌ లాలాభాయ్‌ పటేల్‌
8/16
అమ్రేలి జిల్లా షియాల్‌బెట్ గ్రామంలో కొనసాగుతున్న పోలింగ్‌ అమ్రేలి జిల్లా షియాల్‌బెట్ గ్రామంలో కొనసాగుతున్న పోలింగ్‌
9/16
వృద్ధులు, దివ్యాంగులను వీల్‌ఛైర్‌ సహాయంతో తరలిస్తున్న పోలింగ్‌ సిబ్బంది వృద్ధులు, దివ్యాంగులను వీల్‌ఛైర్‌ సహాయంతో తరలిస్తున్న పోలింగ్‌ సిబ్బంది
10/16
11/16
ఓటు వేయడానికి క్యూలో వేచి ఉన్న మహిళా ఓటర్లు ఓటు వేయడానికి క్యూలో వేచి ఉన్న మహిళా ఓటర్లు
12/16
ఓటు వేయడానికి క్యూలో వేచి ఉన్న పురుష ఓటర్లు ఓటు వేయడానికి క్యూలో వేచి ఉన్న పురుష ఓటర్లు
13/16
14/16
15/16
ఓటు వేసినట్లు సిరా గుర్తు చూపిస్తున్న వృద్ధురాలు ఓటు వేసినట్లు సిరా గుర్తు చూపిస్తున్న వృద్ధురాలు
16/16

మరిన్ని