Hyderabad: ఆకట్టుకున్న గుజరాతీ ఏక్తా మహోత్సవ్‌

అయిదు నెలలుగా రాష్ట్రంలో అట్టహాసంగా సాగిన గుజరాతీ ఏక్తా మహోత్సవ్‌ ఘనంగా ముగిసింది. శంషాబాద్‌ మున్సిపల్‌ పరిధి సాతంరాయిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన మిస్‌ గుజరాతీ, తెలంగాణ-2024 పోటీలు అలరించాయి. ఈ సందర్భంగా యువతులు నృత్యాలు, ర్యాంప్‌ వాక్‌తో అలరించారు. ఫొటోలు..

Updated : 30 Apr 2024 10:16 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు