Hanuman: ‘హనుమాన్‌’ మూవీ ‘హిస్టారికల్‌ 50 డేస్‌’ ఈవెంట్‌

హైదరాబాద్‌: తేజ సజ్జా, అమృత అయ్యర్‌ జంటగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్‌’. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘హనుమాన్‌’ (Hanuman) మూవీ 150 థియేటర్‌లలో 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర బృందం ‘హిస్టారికల్‌ 50 డేస్‌’ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర నటీనటులు హాజరై సందడి చేశారు. ఫొటోలు మీకోసం..

Updated : 02 Mar 2024 19:11 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని