Hanuman Movie: ‘హను-మాన్‌’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

యువ నటుడు తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హను-మాన్‌’. అమృత అయ్యర్‌ కథానాయిక. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ప్రముఖ నటుడు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Updated : 07 Jan 2024 22:20 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని