Hanuman jayanti: తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్‌ జయంతి వేడుకలు

హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ ఫొటోలు..

Updated : 01 Jun 2024 14:57 IST
1/22
యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో.. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో..
2/22
హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని విజయవాడలో భారీ ర్యాలీ.. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని విజయవాడలో భారీ ర్యాలీ..
3/22

4/22
యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో.. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో..
5/22
తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో.. తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో..
6/22

7/22
నంద్యాలలో హనుమన్‌ జయంతి వేడుకలు.. నంద్యాలలో హనుమన్‌ జయంతి వేడుకలు..
8/22
కర్నూలు జిల్లా గోనెగండ్లలో.. కర్నూలు జిల్లా గోనెగండ్లలో..
9/22
భువనగిరిలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు.. భువనగిరిలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు..
10/22
కర్నూలు జిల్లా ఆస్పరిలో.. కర్నూలు జిల్లా ఆస్పరిలో..
11/22
నెల్లూరు నగరం శబరి శ్రీరామ క్షేత్రము లో హనుమాన్‌ జయంతి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయం

12/22
ఎండు ఫలాలతో అలంకరించిన అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి

13/22
నంద్యాల పట్టణంలోని హనుమాన్ 
నంద్యాల పట్టణంలోని హనుమాన్ 
14/22
భువనగిరిలోని మాసుకుంటలో శ్రీ ఆంజనేయ స్వామి 

15/22
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ధర్మశాలలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్న భక్తులు

16/22
తమలపాకులతో  అలంకరించిన హైదరాబాద్‌ బర్కత్ పురలోని  అంజనీ పుత్రుడు

17/22
విజయనగరం జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా అలంకరించిన హనుమాన్‌

18/22
పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తెదేపా మాజీ ఎమ్మెల్యే  బూరుగుపల్లి శేషారావు తదితరులు

19/22
ఎమ్మిగనూరు పట్టణంలో స్వామిని దర్శించుకుంటున్న భక్తులు

20/22
కలసపాడులోని పాతరామాపురంలో ఆంజనేయ స్వామి
కలసపాడులోని పాతరామాపురంలో ఆంజనేయ స్వామి
21/22
తిరుమలలోని ఆకాశ‌గంగా వద్ద  శ్రీ బాలాంజ‌నేయ‌స్వామి..  

22/22
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలోని కడకెల్లలో పూజలు చేస్తున్న మహిళలు

మరిన్ని