Rain : ఎడారి దేశాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు

ఎడారి దేశం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన వానలకు ప్రధాన రహదారులు, వీధుల్లోకి నీరు చేరింది. దుబాయ్‌ వ్యాప్తంగా రోడ్లపై వాహనాలు చిక్కుకుపోయాయి. తీవ్ర గాలుల తాకిడికి.. నిత్యం రద్దీగా ఉండే దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆ చిత్రాలు..

Updated : 17 Apr 2024 10:41 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని