Rain : హిమాచల్‌లో వర్ష బీభత్సం.. విరిగిపడిన కొండచరియలు

హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పలు భవనాలు కుప్పకూలాయి. చెట్లు కూలిపోయాయి.  వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

Updated : 24 Aug 2023 14:52 IST
1/11
కొండచరియలు విరిగిపడటంతో కూలిన పలు భవనాలు కొండచరియలు విరిగిపడటంతో కూలిన పలు భవనాలు
2/11
3/11
వర్షాలకు వాహనాలపై కూలిన చెట్లు వర్షాలకు వాహనాలపై కూలిన చెట్లు
4/11
5/11
వాహనాల రాకపోకలకు తీవ్రం అంతరాయం వాహనాల రాకపోకలకు తీవ్రం అంతరాయం
6/11
భారీ వర్షాలకు రహదారిపై విరిగిపడిన చెట్టు భారీ వర్షాలకు రహదారిపై విరిగిపడిన చెట్టు
7/11
8/11
9/11
10/11
11/11
భారీ వర్షాలకు విరిగిపడిన కొండచరియలు భారీ వర్షాలకు విరిగిపడిన కొండచరియలు

మరిన్ని