Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఫొటోలు

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచింది. దింతో వాహనాల రాకపోకలకు పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఆ ఫొటోలు..

Updated : 05 Jun 2024 22:26 IST
1/14
కూకట్‌పల్లిలో..
కూకట్‌పల్లిలో..
2/14
రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిలో వెళ్తున్న ప్రయాణికులు
రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిలో వెళ్తున్న ప్రయాణికులు
3/14
4/14
వర్షంలో బైక్‌పై చిన్నారులను తీసుకెళ్తున్న యువకుడు
వర్షంలో బైక్‌పై చిన్నారులను తీసుకెళ్తున్న యువకుడు
5/14
6/14
7/14
8/14
వర్షంలో స్కూటీపై వెళ్తున్న యువతి
వర్షంలో స్కూటీపై వెళ్తున్న యువతి
9/14
వర్షంలో బస్సు దిగుతున్న మహిళ
వర్షంలో బస్సు దిగుతున్న మహిళ
10/14
వర్షంలో బస్సు ఎక్కుతున్న విద్యార్థినులు
వర్షంలో బస్సు ఎక్కుతున్న విద్యార్థినులు
11/14
అమీర్‌పేట్‌లో రహదారిపై నిలిచిన వర్షపు నీరు
అమీర్‌పేట్‌లో రహదారిపై నిలిచిన వర్షపు నీరు
12/14
13/14
బాలనగర్‌లో..
బాలనగర్‌లో..
14/14

మరిన్ని