south korea : దక్షిణకొరియాలో భారీ వర్షాలు

దక్షిణ కొరియాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటు చేసుకొన్నాయి. వేల సంఖ్యలో ఇళ్లు నీటమునిగాయి. ఇక రాజధాని సియోల్‌లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఇక్కడ తొమ్మది మంది మరణిచారు. మరిన్ని రోజులు భారీ వర్షాలు కొనసాగే ప్రమాదం ఉందని వాతవరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Updated : 16 Jul 2023 12:24 IST
1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు