snow fall: కశ్మీర్‌ను వణికిస్తున్న హిమపాతం.. పలు చోట్ల విద్యుత్తుకు అంతరాయం

కశ్మీర్‌లో శ్రీనగర్‌ సహా అనేక ప్రాంతాలను మంచు కమ్మేసింది. హిమపాతం కారణంగా ఎత్తైన ప్రాంతాలతో పాటు లోయలు సైతం మంచుతో నిండిపోతున్నాయి. రహదారులపై మంచు పేరుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చాలా చోట్ల విద్యు్త్తకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రెండు రోజుల్లో హిమపాతం తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Updated : 04 Feb 2024 15:39 IST
1/26
2/26
3/26
4/26
5/26
6/26
7/26
8/26
9/26
10/26
11/26
12/26
13/26
14/26
15/26
16/26
17/26
18/26
19/26
20/26
21/26
22/26
23/26
24/26
25/26
26/26

మరిన్ని