Hyderabad: ఎగ్జిబిషన్‌లో మెరిసిన నటి తేజస్వి

హైదరాబాద్‌: హైటెక్‌సిటీలో ఘనంగా హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. మూడు రోజుల పాటు ఎగ్జిబిషన్‌ జరగనుంది. ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన వివిధ రకాల వస్త్రాలు, బంగారు ఆభరణాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నటి తేజస్వి, బిగ్‌బాస్‌ ఫేమ్‌ ఇనయా సుల్తానా, ఫ్యాషన్‌ ప్రియులు, మోడల్స్‌ హాజరై నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలతో ఫొటోలు దిగి సందడి చేశారు. ఆ చిత్రాలు..

Updated : 11 Jun 2024 16:07 IST
1/10
బంగారు ఆభరణాలతో నటి తేజస్వి..
బంగారు ఆభరణాలతో నటి తేజస్వి..
2/10
నూతన ఆభరణాలతో నటి, మోడల్స్‌..
నూతన ఆభరణాలతో నటి, మోడల్స్‌..
3/10
ఫొటోలకు పోజులిస్తున్న నటి..
ఫొటోలకు పోజులిస్తున్న నటి..
4/10
ఎగ్జిబిషన్‌లో మెరిసిన బ్యూటీ..
ఎగ్జిబిషన్‌లో మెరిసిన బ్యూటీ..
5/10
ఫొటోలకు పోజులిస్తున్న అందాల భామ..
ఫొటోలకు పోజులిస్తున్న అందాల భామ..
6/10
ఎగ్జిబిషన్‌లో మెరిసిన బ్యూటీ..
ఎగ్జిబిషన్‌లో మెరిసిన బ్యూటీ..
7/10
ఫొటోలకు పోజులిస్తున్న ఫ్యాషన్‌ ప్రియులు.. మోడల్స్‌
ఫొటోలకు పోజులిస్తున్న ఫ్యాషన్‌ ప్రియులు.. మోడల్స్‌
8/10
మెరిసిన అందాల ముద్దుగుమ్మ..
మెరిసిన అందాల ముద్దుగుమ్మ..
9/10
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న నటి, మోడల్స్‌..
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న నటి, మోడల్స్‌..
10/10
ఫొటోలకు పోజులిస్తున్న బ్యూటీ..
ఫొటోలకు పోజులిస్తున్న బ్యూటీ..

మరిన్ని