Exhibition: ఎగ్జిబిషన్‌లో మెరిసిన అందాల భామలు

హైదరాబాద్‌: హైటెక్‌సిటీలో హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్‌ మూడు రోజుల పాటు జరగనుంది. ఎగ్జిబిషన్‌లో సినీ నటీమణులు దివి, స్రవంతి చొక్కారపు, మిస్‌ ఇండియా తెలంగాణ -2023 ఊర్మిళా చౌహాన్‌, ఫ్యాషన్‌ ప్రియులు హాజరై ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు.

Updated : 15 Mar 2024 17:20 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని