Hyderabad: ఎగ్జిబిషన్‌లో మెరిసిన అందాల భామలు

హైదరాబాద్‌: హైటెక్‌సిటీలో ఘనంగా హైలైఫ్‌ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్‌ జరగనుంది. సినీ నటీమణులు స్రవంతి చొక్కారపు, అమీక్ష పవార్‌, ప్రీతి సుందర్‌, మోడల్స్‌, ఫ్యాషన్‌ ప్రియులు హాజరై ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు. చిత్రాలు..

Updated : 25 Apr 2024 20:10 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని