Hit 2: హిట్‌ 2 విజయోత్సవ సంబరాలు

అడివి శేష్‌ (Adivi Sesh) కథానాయకుడిగా శైలేష్‌ కొలను (Sailesh Kolanu) తెరకెక్కించిన చిత్రం ‘హిట్‌2’ (HIT 2). ది సెకండ్‌ కేస్‌.. అన్నది ఉపశీర్షిక. నాని, ప్రశాంతి తిపిర్నేని సంయుక్తంగా నిర్మించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ సినిమా డిసెంబరు 2న విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం బ్లాక్‌బస్టర్‌ సంబరాలు నిర్వహించింది.

Updated : 04 Dec 2022 22:29 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని