Hyderabad: అబిడ్స్‌లో సందడి చేసిన ముద్దుగుమ్మలు

అబిడ్స్‌లోని ఓ ఫుట్‌వేర్‌ స్టోర్‌లో నటీమణులు, మోడల్స్‌ మెరిశారు. నటి స్రవంతి చొక్కారపు, మిస్‌ ఇండియా తెలంగాణ-2023 ఊర్మిళా చౌహాన్‌, ఫ్యాషన్ ప్రియులు స్టోర్‌లో ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు.

Updated : 01 Apr 2024 16:51 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని