Hyderabad: కర్టెన్‌ రైజర్ ఈవెంట్‌లో మెరిసిన అందాలు

హైదరాబాద్: శంషాబాద్‌లో జూన్‌ 21, 22, 23న ‘హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ జువెల్లరీ షో’ నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు ఘనంగా ఎగ్జిబిషన్‌ జరగనుంది. సోమవారం ఏర్పాటు చేసిన కర్టెన్‌ రైజర్‌ ఈవెంట్‌లో నటీమణులు తేజస్వి, అమీక్షా పవార్‌, ఊర్మిళా చౌహాన్‌, ప్రీతి కుమార్‌, ఫ్యాషన్‌ ప్రియులు హాజరై సందడి చేశారు. ఫొటోలు మీకోసం..

Updated : 20 May 2024 20:40 IST
1/11
నటి తేజస్వి..
నటి తేజస్వి..
2/11
కర్టెన్‌ రైజర్‌ ఈవెంట్‌ పోస్టర్‌ను చూపుతున్న మోడల్స్‌..
కర్టెన్‌ రైజర్‌ ఈవెంట్‌ పోస్టర్‌ను చూపుతున్న మోడల్స్‌..
3/11
ఫొటోకు పోజిస్తున్న మోడల్‌..
ఫొటోకు పోజిస్తున్న మోడల్‌..
4/11
ఈవెంట్‌ పోస్టర్‌తో మెరిసిన మోడల్స్‌..
ఈవెంట్‌ పోస్టర్‌తో మెరిసిన మోడల్స్‌..
5/11
పోస్టర్‌ చూపుతున్న మోడల్‌..
పోస్టర్‌ చూపుతున్న మోడల్‌..
6/11
బంగారు ఆభరణంతో మెరిసిన మోడల్‌..
బంగారు ఆభరణంతో మెరిసిన మోడల్‌..
7/11
బంగారు ఆభరణంతో ఫొటోకు పోజిస్తున్న మోడల్‌..
బంగారు ఆభరణంతో ఫొటోకు పోజిస్తున్న మోడల్‌..
8/11
బంగారు ఆభరణంతో ఫొటోకు పోజిస్తున్న మోడల్‌..
బంగారు ఆభరణంతో ఫొటోకు పోజిస్తున్న మోడల్‌..
9/11
బంగారు నగలతో మెరుస్తున్న బ్యూటీ..
బంగారు నగలతో మెరుస్తున్న బ్యూటీ..
10/11
ర్యాంప్‌ వాక్‌ చేస్తున్న నటి తేజస్వి..
ర్యాంప్‌ వాక్‌ చేస్తున్న నటి తేజస్వి..
11/11
పోస్టర్‌తో ఫొటోకు పోజులిస్తున్న నటి, నిర్వాహకులు..
పోస్టర్‌తో ఫొటోకు పోజులిస్తున్న నటి, నిర్వాహకులు..

మరిన్ని