CSK vs GT: గుజరాత్‌పై చెన్నై విజయం.. ఐపీఎల్-16 విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌

ఐపీఎల్‌ ఫైనల్‌ పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అదరగొట్టింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఐదోసారి టైటిల్‌ విజేతగా అవతరించింది. అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ సేన చివరి బంతికి విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో చెన్నై లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులకు కుదించారు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.

Updated : 30 May 2023 04:14 IST
1/55
2/55
.. ..
3/55
4/55
5/55
. .
6/55
7/55
8/55
9/55
.. ..
10/55
11/55
12/55
13/55
14/55
15/55
16/55
17/55
18/55
19/55
. .
20/55
21/55
22/55
23/55
24/55
25/55
26/55
27/55
28/55
29/55
30/55
31/55
32/55
33/55
34/55
35/55
36/55
. .
37/55
38/55
39/55
40/55
41/55
42/55
43/55
44/55
45/55
46/55
47/55
48/55
49/55
50/55
51/55
52/55
53/55
54/55
55/55

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు