Kolkata vs Punjab: కోల్‌కతాపై పంజాబ్‌ ఘన విజయం

ఐపీఎల్-2024లో రికార్డు ఛేజింగ్‌తో కోల్‌కతాపై పంజాబ్‌ భారీ విజయాన్ని నమోదు చేసింది. 262 పరుగుల లక్ష్యాన్ని.. పంజాబ్‌ 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెయిర్‌స్టో (108*; 48 బంతుల్లో) శతకంతో చెలరేగిపోయాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 6 వికెట్లకు 261 పరుగులు చేసింది. సాల్ట్‌ (75), నరైన్‌ (71) చెలరేగి ఆడారు. 

Updated : 26 Apr 2024 19:53 IST
1/40
2/40
3/40
4/40
5/40
6/40
7/40
8/40
9/40
10/40
11/40
12/40
13/40
14/40
15/40
16/40
17/40
18/40
19/40
20/40
21/40
22/40
23/40
24/40
25/40
26/40
27/40
28/40
29/40
30/40
31/40
32/40
33/40
34/40
35/40
36/40
37/40
38/40
39/40
40/40

మరిన్ని