Bengaluru vs Hyderabad: బెంగళూరుపై హైదరాబాద్‌ విజయం

హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ కొట్టింది. బెంగళూరును 25 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. 

Updated : 15 Apr 2024 23:22 IST
1/22
2/22
3/22
4/22
5/22
6/22
7/22
8/22
9/22
10/22
11/22
12/22
13/22
14/22
15/22
16/22
17/22
18/22
19/22
20/22
21/22
22/22

మరిన్ని