Hyderabad: ఘనంగా ఇఫ్తార్‌ విందు

హైదరాబాద్: సూచిరిండియా అధినేత లయన్ కిరణ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. చిన్నారులు, ముస్లిం సోదరులకు స్వీట్స్‌ పంపిణీ చేశారు.

Updated : 01 Apr 2024 22:19 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని