Hyderabad: ఘనంగా ‘అమూల్యం’ స్టోర్‌ ప్రారంభోత్సవం

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ‘అమూల్యం’ పేరుతో ఓ స్టోర్‌ను ప్రారంభించారు. మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, ప్రముఖురాలు పింకిరెడ్డి హాజరై నూతన వస్తువులు, పరికరాలను పరిశీలించారు. అనంతరం ఫొటోలు దిగారు.

Updated : 28 May 2024 14:50 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని