International naval maneuvers : అబ్బురపరిచిన అంతర్జాతీయ నౌకా విన్యాసాల నమూనా ప్రదర్శన

విశాఖ బీచ్‌రోడ్డులో అంతర్జాతీయ నౌకా విన్యాసాల (మిలాన్‌) నమూనా ప్రదర్శన ఆదివారం సాయంత్రం జరిగింది. అటు నీటిలో.. ఇటు నింగిలో సైనికులు అబ్బురపరిచే విన్యాసాలతో ఆకట్టుకున్నారు. నగరంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి విన్యాసాలను తిలకించారు. కోస్టల్‌ బ్యాటరీ నుంచి పార్క్‌ హోటల్‌ కూడలి వరకు పర్యాటకులతో కిక్కిరిసింది. ఆ చిత్రాలు.. 

Updated : 19 Feb 2024 11:55 IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని