Israel-Hamas: ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధానికి ఆరు నెలలు

ఒక్కసారిగా ఇజ్రాయెల్‌పైకి దూసుకొచ్చిన వేలాది రాకెట్లు.. ప్రతిగా హమాస్‌ నిర్మూలనే లక్ష్యంగా గాజాలో టెల్‌అవీవ్‌ సేనల భీకర దాడులు.. ఇలా ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధానికి నేటి (ఏప్రిల్‌ 7)తో ఆరు నెలలు పూర్తయింది. గాజాలో 33 వేలమంది ప్రాణాలు కోల్పోవడం, పాలస్తీనీయుల వెతలు.. యావత్‌ ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ఆ చిత్రాలు..

Updated : 07 Apr 2024 16:06 IST
1/9
అక్టోబర్‌ 19న గాజా సిటీలో దాడులు..
అక్టోబర్‌ 19న గాజా సిటీలో దాడులు..
2/9
డిసెంబర్‌ 5న గాజాలోని ఓ ఆసుపత్రిలో క్షతగాత్రులు..
డిసెంబర్‌ 5న గాజాలోని ఓ ఆసుపత్రిలో క్షతగాత్రులు..
3/9
అక్టోబర్‌ 17న గాజాలో..
అక్టోబర్‌ 17న గాజాలో..
4/9
మార్చి 18న గాజాలో ధ్వంసమైన భవనాలు..
మార్చి 18న గాజాలో ధ్వంసమైన భవనాలు..
5/9
అక్టోబర్‌ 23న గాజాలో విధ్వంసం..
అక్టోబర్‌ 23న గాజాలో విధ్వంసం..
6/9
మార్చి 25న గాజాలో..
మార్చి 25న గాజాలో..
7/9
అక్టోబర్‌ 26న దక్షిణ గాజాలో ధ్వంసమైన భవనాలు..
అక్టోబర్‌ 26న దక్షిణ గాజాలో ధ్వంసమైన భవనాలు..
8/9
ఫిబ్రవరి 22న గాజాలో..
ఫిబ్రవరి 22న గాజాలో..
9/9
ఫిబ్రవరి 27న గాజాలోని ఓ ప్రాంతంలో క్షతగాత్రుల నివాసాలు..
ఫిబ్రవరి 27న గాజాలోని ఓ ప్రాంతంలో క్షతగాత్రుల నివాసాలు..

మరిన్ని